Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు…
Today gold rate in hyderabad : బంగారం ధరలు బాగా తగ్గాయి. బంగారం కొనే ఉద్దేశంలో ఉన్నవారు బాగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి బంగారం కొనే వారు ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తారు. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయిలు తగ్గి 53,100 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 540 రూపాయిలు తగ్గి 57,930 గా ఉంది
వెండి కేజీ ధర 1800 రూపాయిలు తగ్గి 76000 గా ఉంది