MoviesTollywood news in telugu

దసరా సినిమా క్లైమాక్స్ ఖర్చు ఎంతో తెలిస్తే..అసలు నమ్మలేరు

Nani Dasara Movie:నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వస్తున్న దసరా సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. భారీ ఖర్చుతో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.
dasara movie
ఈ సినిమా క్లైమాక్స్ కోసం దాదాపుగా 5 కోట్లను ఖర్చు పెట్టారట. ఈ సినిమా చివరి పావుగంట సమయం పాటు క్లైమాక్స్ ఉంటుందని… క్లైమాక్స్ ఎమోషనల్ గా సాగడంతో పాటు ఫైట్స్ ఉంటాయని సమాచారం. ఈ సినిమా మీద నాని కూడా చాల ఆశలను పెట్టుకున్నాడు.
Tollywood Hero Nani
ఈ సినిమాకి నాని దాదాపుగా 20 కోట్ల రూపాయిలను తీసుకుంటున్నాడని సమాచారం. ఈ సినిమా హిట్ అయితే నాని పారితోషికం కూడా పెరుగుతుంది. నాని వైవిధ్యమైన సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.