MoviesTollywood news in telugu

Naga panchami serial:నాగ పంచమి సీరియల్ పంచమి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Naga panchami serial Today Episode:నాగ పంచమి సీరియల్ ప్రేక్షకుల ఆదరణతో చాలా సక్సెస్ గా ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ లో నటించే నటీనటులకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్ లో పంచమి పాత్రలో Dharshni Gowda నటిస్తుంది. బెంగుళూర్ లో పుట్టి పెరిగిన Dharshni Gowda చదువు కూడా అక్కడే కొనసాగింది.

Dharshni Gowda కు ఒక Brother, ఇద్దరు sisters ఉన్నారు. తన కెరీర్ ని యాంకర్ గా ప్రారంభించి…నటన మీద ఆసక్తితో కన్నడలో ప్రేమ లోక సీరియల్ తో ఎంట్రీ ఇచ్చి…కన్నడ,తమిళంలో వరుస సీరియల్స్ తో బిజీగా ఉంది. ఆ సమయంలో నాగ పంచమి సీరియల్ లో అవకాశం రావటంతో ఒకే చెప్పి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది.

కన్నడలో ఆహా కళ్యాణం,నాగిని సీరియల్స్ మంచి పేరును తెచ్చిపెట్టాయి. Dharshni Gowda కు అన్ని బాషలలో నటించాలని కోరిక ఉందట. ఆమె కోరిక నెరవేరాలని కోరుకుందాం. సినిమాల మీద కూడా ఆసక్తి ఉంది. అవకాశం వస్తే సినిమాల్లో నటించటానికి కూడా సిద్దంగా ఉంది.

ఇలాంటి మంచి పాత్రలను ఎంచుకొని ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని సంపాదించాలని కోరుకుందాం. ఈ సీరియల్ లో పంచమి పాత్రలో Dharshni Gowda చాలా అద్భుతంగా నటిస్తుంది.