పసిడి ప్రియులకు గుడ్ న్యూస్… దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
Gold Rate in Vijayawada Today:బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసేవారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం తప్పనిసరిగా ఉండాల్సిందే. పేద ధనిక అనే బేదం లేకుండా ప్రతి ఒక్కరూ బంగారం కొనుగోలు చేస్తారు. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు తగ్గి 56,100 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు తగ్గి 61,200 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు తగ్గి 78100 గా ఉంది