పడమటి సంధ్యారాగం సీరియల్ జానకి గురించి ఈ విషయాలు తెలుసా…?
Padamati sandhya ragam serial actress Janaki real life: పడమటి సంధ్యారాగం సీరియల్ చాలా ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షక ఆదరణతో ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ లో నటిస్తున్న నటీనటులకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్ లో జానకి పాత్రలో Jayashree Raj నటిస్తున్నారు.
బెంగుళూర్ కి చెందిన Jayashree Raj మొదట కన్నడ సీరియల్స్ లో నటించి ఆ తర్వాత telugu సీరియల్స్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్ తో పాటు తెలుగులో మల్లి సీరియల్ లో కూడా అభిమానుల మనస్సు గెలుచుకుంది. Jayashree Raj తెలుగులో గౌరమ్మ సీరియల్ తో ఎంట్రీ ఇచ్చారు.
Jayashree Raj నటిగా మాత్రమే కాకుండా దర్శకత్వం మరియు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం మల్లి,పడమటి సంధ్యారాగం,మనసంతా నువ్వే సీరియల్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ఇలాగే మరెన్నో సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షక అభిమానాన్ని పొందాలని ఆశిద్దాం.