గోల్డ్ లవర్స్ ఊపిరి పీల్చుకోండి…ధరలు ఎలా ఉన్నాయంటే…
Gold Rate in Vijayawada:బంగారంను పెళ్లి అయినా పేరంటం అయినా తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. అలాగే మనలో చాలా మంది బంగారంను పెట్టుబడిగా భావిస్తారు. బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 55,500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 60,550 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు పెరిగి 79800 గా ఉంది