Telugu Kitchen Tips:ఇంత వరకు ఎవరూ చెప్పని కొత్త వంటింటి చిట్కాలు మీ కోసమే..
Useful Kitchen Tips and tricks In telugu: సాదారణంగా మనలో చాలా మందికి కడుపు నొప్పి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడుపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
గ్లాసు నీళ్ళలో పావు టీ స్పూన్ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇన్ ఫెక్షన్ బాధ నుంచి బయట పడవచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది. అలాగే శరీరంలో వేడి కూడా తగ్గుతుంది.
ప్రతీరోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. గొంతులో గరగర కూడా తగ్గుతుంది.
వేపుడు కూరలు ఎక్కువగా చేసినప్పుడు నూనెలో చిటికెడు ఉప్పు వేస్తే నూనె ఎక్కువగా పీల్చదు.
కూరకు పులుపు తక్కువైనట్లు అనిపిస్తే… మార్కెట్లో దొరికే మామిడి పొడికి కొంచెం పెరుగు కలపండి, టొమాటో రుచి వస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u