BusinessToday gold rate

గోల్డ్ కొనేవారికి శుభ సమయం…శ్రావణ మాసానికి ముందు ధర నేల చూపులు…

Gold Rate in Vijayawada Today :శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఈ మాసంలో మనలో చాలా మంది బంగారం కొనాలని అనుకుంటారు. అయితే బంగారంను ఈ సమయంలో కొనవచ్చు. ప్రస్తుతం ఈ ఆషాడంలో ధరలు తగ్గుతున్నాయి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 54,450 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 59,410 గా ఉంది
వెండి కేజీ ధర 300 రూపాయిలు పెరిగి 77100 గా ఉంది