MoviesTollywood news in telugu

వెబ్‌సీరీస్‌ల్లో అత్యధిక పారితోషికం తీసుకొనే స్టార్స్ వీళ్లే…ఎవరు ఎక్కువ…?

OTT Actors: ఈ మధ్య కాలంలో మన అభిమాన నటులు సినిమాలలో నటిస్తూ మరో వైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బాగా సంపాదిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే సినిమాల కన్నా వెబ్ సిరీస్ నుంచి ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇక వెబ్ సిరీస్ లలో ఎవరు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో చూద్దాం.

‘రుద్ర: దిఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’ కోసం అజయ్ దేవగన్ ఎపిసోడ్ కి 18 కోట్ల చొప్పున మొత్తం సిరిస్ కి 125 కోట్లు తీసుకున్నాడు.
‘సేక్రెడ్ గేమ్స్’ సీజన్ 1 లో ఎనిమిది ఎపిసోడ్ లలో నటించినందుకు సైఫ్ అలీ ఖాన్ 15 కోట్లు తీసుకున్నాడు
‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ లో నటించిన రాధికా ఆప్టే కూడా 4 కోట్లను తీసుకుంది
‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ లో నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా 12 కోట్లను తీసుకున్నాడు
‘సేక్రెడ్ గేమ్స్’ కోసం పంకజ్ త్రిపాఠి రూ. 12 కోట్లు అలాగే ‘మీర్జాపూర్ 2’ కోసం రూ. 10 కోట్ల రూపాయలు తీసుకున్నాడట
‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ కోసం సమంతా 4 కోట్లను తీసుకుంది
‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ కోసం మనోజ్ బాజ్‌పేయి 10 కోట్లను తీసుకున్నాడు