Jr NTR :జూనియర్ ఎన్టీఆర్ అందుకున్న అవార్డులు ఎన్నో తెలుసా…?
jr ntr awards: జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుని ముందుకు దూసుకుపోతున్నాడు. సినిమాలను సెలెక్టివ్ గా చేసుకుని ముందుకు సాగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్ని అవార్డులు అందుకున్నాడో చూద్దాం.
జూనియర్ ఎన్టీఆర్ ఆది, నాన్నకు ప్రేమతో సినిమాలకు నంది అవార్డులు పొందాడు
ఆది, రాఖి, టెంపర్ సినిమాలకు 3 సినిమా అవార్డులను పొందాడు.
యమదొంగ, నాన్నకు ప్రేమతో సినిమాలకు ఫిలింఫేర్ అవార్డులు పొందాడు
సింహాద్రి సినిమాకు సంతోషం ఫిలిం అవార్డు పొందాడు
సింహాద్రి సినిమాకు FNCC అవార్డు పొందాడు
యమదొంగ సినిమాకు జెమినీ టీవీ అవార్డు పొందాడు
కంత్రి సినిమాకు సౌత్ అవార్డు పొందాడు
నాన్నకు ప్రేమతో సినిమాకు మిర్చి మ్యూజిక్ అవార్డు సౌత్ పొందాడు
జనతా గ్యారేజ్ సినిమాకు SIIMA అవార్డు పొందాడు
జనతా గ్యారేజ్ సినిమాకు జీ సినిమాలు అవార్డు పొందాడు
జనతా గ్యారేజ్ సినిమాకు IIFA అవార్డు పొందాడు
RRR సినిమాకు HCA అవార్డు పొందాడు
Click Here To Follow Chaipakodi On Google News