Jabardasth Comedians:ఈ జబర్దస్త్ కమెడియన్స్ ప్రత్యేకత ఏమిటో తెలుసా…?
Jabardasth Comedians: జబర్దస్త్ కమెడియన్స్ జబర్దస్త్ షో తో మంచి గుర్తింపును సంపాదించారు. దాంతో ఒక వైపు టీవీ షోలు మరో వైపు సినిమాలలో అవకాశాలను దక్కించుకొని ముందుకు సక్సెస్ గా సాగుతున్నారు. తమకు వచ్చిన బ్రాండ్ వాడుకుంటూ సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్స్ పెట్టి…అలా కూడా సంపాదిస్తున్నారు.
జబర్దస్త్ కామెడీ షో చేస్తున్న కమెడియన్స్ దాదాపుగా అందరూ బాగా సెటిల్ అయ్యారు. జబర్ధస్త్ అనేది వీళ్ల లైఫ్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. జబర్దస్త్ కమెడియన్స్ Youtube చానల్స్ ని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. వారు పెట్టె వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. ఇక వారి చానల్స్ పేరు ఏమిటో చూద్దాం.
మహిధర్:
ఛానెల్ పేరు: Mahidhar Vibes
జబర్దస్త్ యోధ:
ఛానెల్ పేరు: Jabardasth YD TV
దీవెన:
ఛానెల్ పేరు: Jabardasth Deewena
అదిరే అభి:
ఛానెల్ పేరు: Amezing Abhi
జబర్దస్త్ అవినాష్:
ఛానెల్ పేరు: Mukku Avinash
శాంతి స్వరూప్:
ఛానెల్ పేరు: Shining Shanthi
అదుర్స్ ఆనంద్:
ఛానెల్ పేరు: Adhurs Anand
సునామీ సుధాకర్:
ఛానెల్ పేరు: Sunami Sudhakar
జబర్దస్త్ నరేష్:
ఛానెల్ పేరు: Naughty Naresh
జబర్దస్త్ పరదేశి (హైపర్ ఆది టీం):
ఛానెల్ పేరు: Jabardasth Paradesi
గడ్డం నవీన్:
ఛానెల్ పేరు: Gaddam Naveen
రాకింగ్ రాకేష్:
ఛానెల్ పేరు: Chantabbai
జబర్దస్త్ వర్ష (ఇమ్మాన్యుయేల్ టీమ్ మేట్):
ఛానెల్ పేరు: Its Varsha
పటాస్ నూకరాజు:
ఛానెల్ పేరు: Asiya Nukaraju official
జబర్దస్త్ రోహిణి:
ఛానెల్ పేరు: Rowdy Rohini
అనసూయ భరద్వాజ్:
ఛానెల్ పేరు: Anasuya Bharadwaj