Beauty Tips

white Hair turn Black:ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు మీ తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి..

White Hair turn Black:జుట్టుకి సంబంధించి ఏ రకమైన సమస్య వచ్చిన మన వంటగదిలో ఉన్న వస్తువులు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా ఫాలో అయితే సరిపోతుంది.

తెల్ల జుట్టు సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. దాంతో చాలా కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అయినా పెద్దగా పలితాన్ని ఇవ్వకపోవటంతో నిరాశకు గురి అవుతూ ఉంటారు.

అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి పలితాన్ని పొందవచ్చు. కాస్త శ్రద్ద సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

మందార ఆకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో కొబ్బరి నూనె వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

పొయ్యి మీద పాన్ పెట్టి ఆముదం వేసి దానిలో హెన్నా పొడి వేసి బాగా కలిపి బాగా వేడి చేయాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే జుట్టుకి పట్టించి గంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

కాఫీ పౌడర్ కూడా తెల్ల జుట్టు సమస్యను అద్భుతంగా తరిమి కొడుతుంది.ఓ గ్లాసుడు నీళ్లలో కాఫీ పొడిని మరిగించి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్లకు పట్టించాలి.వేళ్లను జుట్టు కుదుళ్లకు తగిలేలా మసాజ్ చేస్తుండాలి.ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ