White Hair:తెల్లజుట్టుతో ఇబ్బందిపడుతున్నారా? ఉసిరిని ట్రై చేస్తే నల్లగా మారడం పక్కా!
White Hair:తెల్లజుట్టుతో ఇబ్బందిపడుతున్నారా? ఉసిరిని ట్రై చేస్తే నల్లగా మారడం పక్కా.. అందంగా కనిపించడంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
ఈ క్రమంలోనే జుట్టును నల్లగా మార్చడానికి ఎన్నో కెమికల్స్‌తో కూడిన కలర్స్ వాడుతుంటారు. కానీ ఇవేవి అవసరం లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతో చాలా సులభంగా బయట పడవచ్చు.
తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు రావటం, జుట్టు రాలిపోవటం అనేవి సాధారణం అయ్యిపోయాయి.
ఇప్పుడు చెప్పే చిట్కాలను రెగ్యులర్ గా ఫాలో అయితే మీ జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కాస్త ఓపికగా ఈ చిట్కాలను పాటిస్తే మంచి పలితాన్ని పొందుతారు.
ఉల్లిపాయ తెల్లజుట్టును నలల్గా మార్చటానికి మరియు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి, జుట్టు కుడుళ్ళను బలోపేతం చేయటానికి సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించాలి.
ఆయుర్వేద లక్షణాలతో నిండిన ఉసిరికాయ, మందార మిశ్రమంను జుట్టుకి పట్టిస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. జుట్టు రాలే సమస్య, చుండ్రు వంటివి కూడా మాయం అవుతాయి.
ఉసిరి పొడి కూడా తెల్లజుట్టును నల్లగా మార్చటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తెల్లజుట్టు సమస్య ఉన్నప్పుడు రెగ్యలర్ గా ఉసిరిని తింటే మంచిది. ఉసిరి పొడిని హెయిర్ డైలా చేసి వారానికి ఒకసారి వాడితే శాశ్వత ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News