BusinessKitchen

Samsung Refrigerators: ఫ్రిడ్జ్‌ కొనాలనుకొనేవారికి గుడ్‌ న్యూస్‌.. శామ్‌సంగ్‌ రిఫ్రిజిరేటర్లపై భారీ తగ్గింపు

Samsung Refrigerators: ఈ రోజుల్లో ఫ్రిడ్జ్‌ అనేది చాలా కామన్ అయింది. దాదాపుగా ప్రతి ఇంటిలోనూ చిన్నదో, పెద్దదో ఫ్రిడ్జ్‌ ఉంటోంది.

వారి ఫ్యామిలీ సైజ్‌, ఇంట్లో స్పేస్‌ ను బట్టి సింగిల్‌ డోర్‌, డబుల్‌ డోరా అన్న విషయాలపై నిర్ణయం తీసుకుంటారు.అలాగే కొనుగోలు చేసే బ్రాండ్‌ విషయంలో కూడా చాలా ఆలోచిస్తారు.

మన దేశీయ మార్కెట్లో ఫ్రిడ్జ్‌ అనగానే గుర్తొచ్చే బ్రాండ్ శామ్‌సంగ్‌. దీనిలో ఎన్నో మోడల్స్ amazon లో అందరికి అందుబాటు ధరలలో ఉన్నాయి. ఒకసారి చూసి కోనేయండి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/inq9F