Run away alarm clocks:నిద్ర మత్తును వదిలించే అలారం..
Run away alarm clocks:సాదారణంగా మనం ఉదయం త్వరగా లేవటానికి అలారం పెట్టుకుంటూ ఉంటాం. అలారం పెట్టిన సరే అలారం కట్టేసి బద్దకంగా పడుకుంటూ ఉంటాం.
అలా కాకుండా ఇప్పుడు చెప్పే అలారం బద్దకాన్ని వదిలించి నిద్ర మత్తును వదిలిస్తుంది.బ్యాటరీతో నడిచే ఈ డిజిటల్ అలారంనకు రెండు వైపులా చక్రాలు ఉంటాయి.
నిర్ణిత సమయానికి అలారం మోగగానే.. అది రెండు చక్రాలను ముందుకు వెనక్కి కదుపుతూ పరుగెడుతుంది. అలారం ఆపాలంటే దాని వెంట పడాల్సిందే.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/wRBHR