BusinessKitchenvantalu

Edible Tea Cup : టీ తాగండి.. కప్పు తినేయండి

Edible Tea Cup :చల్లని వాతావరణంలో వేడి వేడి టీ తాగాలని అనిపిస్తుంది. అలాంటి సమయంలో టీతో పాటుగా చిరుతిండి కూడా ఉంటే ఆ మజాయే వేరు. ఇప్పుడు తినే కప్పులు వస్తున్నాయి.

ఈ కప్పులలో టీ తగిన తర్వాత చక్కగా తినేయవచ్చు. ఇవి online లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన రకాన్ని ఎంచుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం.. వెంటనే ఆర్డర్ పెట్టేయండి.