BusinessHealth

Self massage roller:మసాజ్ చేయించుకోవాలంటే స్పా కి వెళ్ళకుండా ఇంటిలోనే..

Self massage roller: మసాజ్ చేయించుకోవటానికి స్పాకి వెళ్ళుతున్నారా..అయితే మీ దగ్గర Self massage roller ఉంటే స్పాకి వెళ్ళవలసిన అవసరం లేదు. చర్మం కింద పేరుకుపోయిన కొవ్వును కరిగించి రక్తప్రసరణ మెరుగుపరచటానికి సహాయపడుతుంది.

నొప్పులను తగ్గిస్తుంది. చేతిలో పట్టుకోవడానికి హ్యాండీగా ఉండేలా, స్టిక్ తరహాలో ఉండేవి.. వంపులు తిరిగిన శరీర భాగాల్లో మర్దన చేసుకోవడానికి వీలుగా ఉండేలా.. మెడపై మర్దన చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. ఎన్నో రకాల massage roller ఉన్నాయి. మీకు నచ్చిన వాటిని ఎంచుకొని వెంటనే కొనుగోలు చేయండి.