Guntur karam collections:8 డేస్ గుంటూరు కారం టోటల్ కలెక్షన్స్…ఎలా ఉన్నాయంటే..
Guntur karam collections: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన సినిమా గుంటూరు కారం(Guntur Kaaram Movuie) సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు వచ్చింది . ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది.
ఈ సినిమా రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజు మరోసారి పర్వాలేదని అనిపించేలా కొనసాగుతుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు మొత్తం మీద 1.79 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
వరల్డ్ వైడ్ గా 1.96 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది, టోటల్ గ్రాస్ 3.50 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా 8 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Guntur Kaaram 8 Days Total World Wide Collections(Inc GST)
Nizam: 31.77Cr
Ceeded: 9.05Cr
UA: 11.06Cr
West: 5.48Cr
East: 8.57Cr
Krishna: 6.00Cr
Guntur: 7.80Cr
Nellore: 3.37Cr
AP-TG Total:- 83.10CR (126.80CR~ Gross)
KA+ROI:- 6.10Cr
OS: 14.22Cr***
Total WW:- 103.42CR(168.55CR~ Gross)
(78%~ Recovery)