BusinessToday gold rate

Gold Rate Today: బంగారం కొనేవారికి మంచి ఛాన్స్.. ధరలు ఇవే ..

Gold price Today:బంగారం ధరలు ప్రతి రోజు ఒకేలా ఉండవు. బంగారం ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. బంగారం ధరలపై ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల బంగారం కొనే సమయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిలు తగ్గి 57750 గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిలు తగ్గి 63000 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 76800 గా ఉంది