Bala krishna:బాలకృష్ణ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Balakrishna remuneration:అఖండ, వీరసింహారెడ్డి, తాజాగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాల తో బాలకృష్ణ ముందుకు దూసుకుపోతూ 100 కోట్ల క్లబ్ లో చేరాడు. గతంలో బాలకృష్ణకి వరస ఫ్లాపులు వచ్చాయి. అప్పుడు బాలయ్య బాబు చిన్న కూతురు తేజస్విని రంగంలోకి దిగి హిట్స్ వైపు అడుగులు పడేలా చేసింది.
బాలకృష్ణ రెమ్యూనిరేషన్ విషయానికి వస్తే..మొన్నటి వరకు బాలకృష్ణ రెమ్యూనిరేషన్ 10 నుంచి 15 కోట్ల వరకు ఉండేది. కానీ వరుస హిట్స్ ఉండటంతో మెగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు 30 కోట్ల వరకు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
అన్ స్టాపబుల్ షోలో కూడా బాలయ్య బిజీగా గడుపుతున్నారు. ఈ షో కోసం బాలకృష్ణకి ఎపిసోడ్ కి భారీగానే చెల్లిస్తున్నారని వినికిడి. ఒక వైపు సినిమాలు మరో వైపు షోలు చేస్తూ నిజిగా ఉన్నాడు బాలకృష్ణ.