Airfryer: ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉందా?
Airfryer: ఈ మధ్య కాలంలో ఎయిర్ ఫ్రైయర్ వాడకం చాలా ఎక్కువ అయింది. వంట త్వరగా అవ్వటమే కాకుండా కొన్ని స్నాక్స్ ని చాలా సులువుగా చేసుకోవచ్చు. క్రిస్పీ స్నాక్స్ తయారుచేయటం చాలా సులువు.
ఈ మధ్య కాలంలో Airfryer వాడకం ఎక్కువ అయింది. దీనిలో నూనె అవసరం లేదు. కూరగాయలను క్రిస్పీగా వేయించుకోవచ్చు. బేకింగ్ చేయవచ్చు.
చికెన్ వింగ్స్ ని నూనె అవసరం లేకుండా చాలా రుచిగా చేసుకోవచ్చు. బార్బెక్యూ మాదిరిగా వాడవచ్చు.
పనీర్ పై కాస్త ఉప్పు, పసుపు, కారం మసాలాలలో కలిపి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి క్రిస్పీగా చేసుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న Airfryer ని వెంటనే online లో ఆర్డర్ పెట్టేయండి.
Airfryer
https://amzn.to/48ooZmQ