Beauty TipsBusiness

Hair straightener brush:హెయిర్‌స్ట్రెయిట్​నర్ల కన్నా బెస్ట్..

Hair straightener brush:మార్కెట్ లో ఎన్నో రకాల హెయిర్‌స్ట్రెయిట్​నర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే హెయిర్‌స్ట్రెయిట్​నర్ల కన్నా Hair straightener brush చాలా బెస్ట్.

దీనికి కెరటిన్, అర్గన్ ఆయిల్ ఇన్​ఫ్యూజ్డ్​ సెరామిక్ కోటెడ్ ప్లేట్స్ ఉంటాయి. అలాగే ఇదివరకు వాడినప్పుడు సెట్‌ చేసిన టెంపరేచర్‌ని గుర్తుపెట్టుకునే స్మార్ట్ మెమరీ ఫంక్షన్‌ కూడా ఉంది.

అన్ని రకాల జుట్టులకు సెట్ అవుతుంది. 120 డిగ్రీల సెంటిగ్రేడ్ల నుంచి 230 డిగ్రీల సెంటిగ్రేడ్ల వరకు సెట్‌ చేసుకోవచ్చు. ఆటో షటాఫ్ టెక్నాలజీ ఉండుట వలన వాడకుండా పక్కన పెడితే 30 నిమిషాల్లో ఆటోమెటిక్‌గా ఆఫ్​ అయిపోతుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి వెంటనే కొనుగోలు చేయండి.
Hair straightener brush
https://amzn.to/3P6Fygr