BusinessKitchenvantalu

Summer AC: సమ్మర్ లో బంపర్ ఆఫర్.. ఏసీ రూ.30వేలు కాదు.. రూ.3వేలే

Summer AC: వేసవికాలం ప్రారంభం అయింది. ఎండలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఎండల వేడికి ప్రతి ఒక్కరూ AC పెట్టించుకోవాలంటే కష్టం. అలాంటి వారి కోసం online లో మంచి పోర్టబుల్ ఏసీ అందుబాటులో ఉంది.

అన్ని వర్గాల ప్రజలకు పోర్టబుల్ ఏసీ అందుబాటులో ఉంటుంది. ఈ పోర్టబుల్ ఏసీని చిన్న గది, ఇల్లు, ఆఫీసు ఇలా ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా తీసుకువెళ్ళవచ్చు.

సాధారణంగా ఉపయోగించే ఏసీలా ఉండదు.ఇది వాటర్ టెంగ్ కూలర్.దీనిలో అర లీటర్ నీరు లేదా ice వేయవచ్చు. ఫ్యాన్ స్పీడ్‌ని బట్టి 3 గంటల నుంచి 5 గంటల వరకు చల్లని గాలి వస్తుంది.

ఏసీ లేదా ఎయిర్ కూలర్ కొనుగోలు చేయలేని వారికీ ఈ పోర్టబుల్ ఏసీ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. కింద లింక్ ని copy చేసి కొనుగోలు చేయండి.

Summer Portable AC
https://amzn.to/49B5mtb