Vacuum Cleaner :ఇది ఒక్కటి ఇంట్లో ఉంటే.. నిమిషాల్లో ఇల్లు శుభ్రం అయ్యిపోతుంది..
Vacuum Cleaner :ఇది ఒక్కటి ఇంట్లో ఉంటే.. నిమిషాల్లో ఇల్లు శుభ్రం అయ్యిపోతుంది.. ఇంటిని శుభ్రం చేయటం అనేది అంత తేలికైన పని కాదు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో మినీ స్మార్ట్ వాయిస్ కంట్రోల్ Vacuum క్లీనర్ వచ్చింది.
దీన్ని ఉపయోగిస్తే శ్రమ లేకుండా మనం మాటల నియంత్రణతో ఇంటిని చాలా సులభంగా శుభ్రం చేయవచ్చు.ఇది చార్జింగ్ తో పనిచేస్తుంది. ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఏ గది శుభ్రం చేయాలో సూచనలు ఇస్తే మన పని చాలా సులువు అయిపోతుంది.
మొత్తం ఇంటిని స్కాన్ చేస్తుంది మరియు ఖచ్చితమైన క్లీనింగ్ కోసం రియల్ టైమ్ పాత్ ప్లానింగ్‌ను రూపొందిస్తుంది. చెక్క ఫ్లోర్, మార్బుల్, టైల్స్ మరియు కార్పెట్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు.
మీకు ఈ డివైస్ నచ్చిందా.. అయితే వెంటనే అమెజాన్ లో ఎన్నో రకాల మోడల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన మోడల్ ని ఎన్నిక చేసుకోండి. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Automatic Vacuum Cleaner
https://amzn.to/4cdPmyO