Gold Rate Today:లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
Gold Rate Today:లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా.. బంగారం,వెండి రెండు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి మనలో చాలా మంది సిద్దంగా ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 800 రూపాయిలు పెరిగి 68400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 870 రూపాయిలు పెరిగి 74620 గా ఉంది
వెండి కేజీ ధర 3900 రూపాయిలు పెరిగి 93000 గా ఉంది