Gold Rate Today:భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు.. ఇప్పట్లో ఇక కష్టమేనా?
Gold Rate Today: బంగారం,వెండి ధరలు చాలా భారీగా పెరిగాయి. సామాన్య మానవునికి అందనంత ఎత్తులో పెరిగాయి. బంగారం,వెండి పెరగటానికి లేదా తగ్గటానికి ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయిలు పెరిగి 68900 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 540 రూపాయిలు పెరిగి 75160 గా ఉంది
వెండి కేజీ ధర 3500 రూపాయిలు పెరిగి 96500 గా ఉంది