Gold Rate Today: అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే భారీగా పడిపోయిన బంగారం ధర..
Gold Rate Today: అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే భారీగా పడిపోయిన బంగారం ధర.. బంగారం ధరలు ప్రతి రోజు ఒకేలా లేకుండా తీవ్రమైన హెచ్చుతగ్గులలో ఉంటాయి. బంగారం కొనాలని అనుకొనే వారు ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు తగ్గి 68300 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయిలు తగ్గి 74510 గా ఉంది
వెండి కేజీ ధర 1900 రూపాయిలు తగ్గి 94600 గా ఉంది