IBomma Movies:’ఐ బొమ్మ’లో కొత్త సినిమాలు వచ్చాయి.. వెంటనే చూసేయండి
IBomma Movies: ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది ఐబొమ్మను ఉపయోగిస్తున్నారు. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటం.. అలాగే ఎటువంటి డబ్బులు కట్టకుండా free గా చూసే అవకాశం ఉండటంతో చాలా మంది IBomma ను చూడటం ఎక్కువ అయింది.
ఇటీవలి కాలంలో విడుదలైన కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, డీజే టిల్లు స్క్వేర్, ఈగల్, గామి, హనుమాన్, యాత్ర2, గుంటూరు కారం, రత్నం, ఆ ఒక్కటీ అడక్కు, కీచురాళ్లు, టెనెంట్, శ్రీరంగనీతులు, ప్రసన్నవదనంతోపాటు పలు భాషల్లోని సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.