Hot Water:వేడి నీటిని త్రాగటం వలన కలిగే లాభాలు తెలిస్తే….ఆశ్చర్యపోతారు
Hot Water:వేడి నీటిని త్రాగటం వలన కలిగే లాభాలు తెలిస్తే….ఆశ్చర్యపోతారు.. వేడి నీటిని త్రాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి . వీటిని తెలుసుకుంటే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.వేడి నీరు త్రాగడం వలన ఎప్పటికీ మధుమేహం రాదు.కీళ్ళ నొప్పులు బాగా బాధించే వారికి ఆర్ధ్రరైటీస్ సమస్యలు రావు. కడుపు ఎప్పటికీ చెడిపోదు .ఉదర సమస్యలు , గొంతు సమస్యలు రానే రావు .దగ్గు కూడా రాదు.
జలుబు రాదు.న్యూమోనియా వచ్చే అవకాశము లేదు.ఎప్పటికీ శరీరం అనవసరంగా బరువు పెరగటం జరుగదు . స్దూలకాయం రాదు. వేడి నీటిని త్రాగడం వలన మనకు కలిగే ప్రధానమైన ఉపయోగం మనం వైద్యుణ్ణి సంప్రదించవలసిన అవసరమే రాదు.
వేడి నీళ్ళు త్రాగే పద్ధతి
ఉదయమే నిద్రలేచి ఒకటి లేక రెండు గ్లాసులు వీలైతే మూడు గ్లాసులు గోరు వెచ్చని నీరు త్రాగాలి . ఆ తరువాతనే మీరు శౌచక్రియలు , కాలకృత్యాలు తీర్చుకోవాలి . ఇది చాల విలువైన *ఔషధం*.మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే , మీకు ఔషధాలు అవసరం లేకుండా ఉండాలంటే , మనం ఎప్పుడూ రోగగ్రస్తులం కాకుండా పూర్తిశక్తి సామర్ధ్యాలతో ఉండాలంటే , అందుకు ఇది ఒక్కటే అత్యుత్తమమైన ఔషధం .
గమనిక : మీరు నీళ్ళు ఎప్పుడు త్రాగినా గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగవలెను .
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.