. మెదడు యాక్టివ్‌గా పని చేయాలంటే.. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు అవసరం.

వారంలో క‌నీసం 2 సార్లు చేప‌ల‌ను తినాలి.

రోజుకు క‌నీసం 2 క‌ప్పుల కాఫీ తాగితే మెద‌డు సూప‌ర్ ఫాస్ట్‌గా ప‌నిచేస్తుంది

ప‌సుపులో ఉండే క‌ర్‌క్యుమిన్ మెద‌డులోని క‌ణాల‌ను సంరక్షిస్తుంది.

మెద‌డును యాక్టివ్‌గా ఉంచ‌డంలో గుమ్మడికాయ విత్త‌నాలు ఎంతో అద్భుతంగా ప‌నిచేస్తాయి.

బాదంప‌ప్పు, వాల్ న‌ట్స్‌ను రోజూ గుప్పెడు మోతాదులో తినాలి. వీటిలో ఉండే విట‌మిన్ ఇ మెద‌డును ఆరోగ్యంగా ఉంచుతుంది

నారింజ పండ్ల‌ను కూడా త‌ర‌చూ తిన‌డం వల్ల మెద‌డును ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

కోడిగుడ్ల‌లో విట‌మిన్ బి6, బి12, కోలిన్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడు వేగంగా ప‌నిచేసేలా చేస్తాయి.

మెద‌డు వేగంగా ప‌నిచేయాలంటే రోజుకు 2 క‌ప్పుల గ్రీన్ టీని కూడా తాగ‌వ‌చ్చు.

మీ మెద‌డు సూప‌ర్ ఫాస్ట్‌గా ప‌నిచేయాలంటే.. వీటిని తీసుకోవాలి..!