Gold Rate Today:భారీగా తగ్గి స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. ఈ సమయంలో కొనవచ్చా..
Gold Rate Today:భారీగా తగ్గి స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. ఈ సమయంలో కొనవచ్చా.. శ్రావణమాసంలో ప్రతి ఒక్కరూ బంగారం కొనాలని అనుకుంటారు. గత రెండు రోజుల నుండి తగ్గినా బంగారం ధరలు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా స్థిరంగా 63500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా స్థిరంగా 69270 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 86,500 గా ఉంది