Gold Rate Today: చుక్కలు చూయిస్తున్న బంగారం ధర.. ఒక్క రోజే ఎంత పెరిగిందంటే..
Gold Rate Today: చుక్కలు చూయిస్తున్న బంగారం ధర.. ఒక్క రోజే ఎంత పెరిగిందంటే.. బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన మార్పులకు లోను అవుతూ ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయిలు పెరిగి 67100 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 550 రూపాయిలు పెరిగి 73200 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 92,000 గా ఉంది