జీ తెలుగులో వస్తున్న That Is మహాలక్ష్మి సీరియల్ ఎందుకు తీసేసారో తెలిస్తే షాక్ అవుతారు
జీ తెలుగులో రాత్రి 8 గంటలకు ప్రసారం అయ్యే that is మహాలక్ష్మి సీరియల్ సడన్ గా ఆగిపోవడంతో ఆ సీరియల్ ని అభిమానించే కొంత మంది ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు. అసలు సీరియల్ ని ఎందుకు ఆపేశారో తెలియక చాలా మంది ఫేస్ బుక్ లో నవీన గారికి మెసేజ్ లు పెడుతూనే ఉన్నారు. కానీ జీ తెలుగు నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అయితే నవీన గారు ఈ సీరియల్ ఆగిపోవటానికి కారణం ఏమిటో చెప్పారు. కొన్ని దుష్ట శక్తుల ప్రభావం వలన ఈ సీరియల్ ని ఆపేశామని, ఈ సీరియల్ ఆగినందుకు నాకు చాలా బాధగా ఉందని, ఈ సీరియల్ అంటే చాలా ఇష్టమని నవీన చెప్పారు.
ఈ సీరియల్ ఇంకా కొనసాగించేది లేదని ఖచ్చితంగా చెప్పేసారు. మరల సరికొత్త కథతో మీ ముందుకు వస్తానని నవీన చెప్పారు.