Motorola Edge 50 Pro:ఆర్టిఫిషియల్ కెమేరాతో వస్తున్న ఈ ఫోన్.. 10 వేల తగ్గింపుతో..
Motorola Edge 50 Pro:ఆర్టిఫిషియల్ కెమేరాతో వస్తున్న ఈ ఫోన్.. 10 వేల తగ్గింపుతో.. ఇతర స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే చాలా ఫీచర్లు ఉన్నా.. అన్నింటికంటే టాప్ ఫీచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమేరా.
ఇందులో 6.67 ఇంచెస్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. 165 హెర్ట్జ్ అత్యధిక రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ఆధారంగా పనిచేసే ప్రోసెసర్ కలిగి ఉంటుంది.
ఈ చిప్‌సెట్ కలిగి ఉండటం వల్ల గ్రాఫిక్స్ లోడెడ్ వీడియో గేమ్స్ ఆడేందుకు వీలుంటుంది. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4500 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/FSQQI