Almond Flour:మైదా బదులు ఈ పిండి వాడితే ఏ ఆరోగ్య సమస్యలు ఉండవు..
Almond Flour:మైదా బదులు ఈ పిండి వాడితే ఏ ఆరోగ్య సమస్యలు ఉండవు.. ఈ మధ్య కాలంలో చాలా మంది మైదా వాడటం లేదు. ఈ పిండి బదులు ఆరోగ్యకరమైన బాదంని పిండిలా చేసి వాడొచ్చు.
బాదంపిండిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. బాదం పిండి నట్టీ ఫ్లేవర్‌ని కలిగి ఉంటుంది. దీంతో స్వీట్స్ చేసినా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో పోషకాలు ఉంటాయి.
ఇవన్నీ కీటో డైట్ చేసేవారికి హెల్ప్ చేస్తాయి. అయితే, ఇది హెల్దీ అయినప్పటికీ ఇందులో ఫ్యాట్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, తక్కువ మోతాదులోనే వాడాలి.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/yZpGV