రోజు జీడిపప్పు తినటం వలన కలిగే 11 ప్రయోజనాలు

రోజూ జీడిపప్పు తినే వారి శరీరంలో కాల్షియం, జింక్, మెగ్నీషియం లోపం ఉండదు.

జీడిపప్పులో ప్రొటీన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

జీడిపప్పు ఐరన్, ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, కాల్షియం లభించే మంచి మూలం.

శరీరానికి శక్తిని అందిస్తుంది

ప్రోటీన్ సమృద్దిగా లభిస్తుంది

 కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది

చర్మం నిగనిగలాడుతుంది

జ్ఞాపక శక్తి పెరుగుతుంది

ఎముకలను దృఢంగా మార్చుతుంది

రోజుకు 3-4 కంటే ఎక్కువ లేదా గరిష్టంగా 5 జీడిపప్పులకు మించి తినకూడదు.