Redmi 13C 5G:బ్రాండెడ్ 5G స్మార్ట్ మొబైల్.. 549కే కొనేయండి..
Redmi 13C 5G:బ్రాండెడ్ 5G స్మార్ట్ మొబైల్.. 549కే కొనేయండి.. బ్రాండెండ్ కంపెనీ నుంచి స్మార్ట్ మొబైల్ కొనే ఆలోచన ఉన్నవారికి ఈ ఫోన్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
ఈ మొబైల్ సైజు 6.74 అంగుళాలు ఉంది. HD+ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. సైడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. బ్యాటరీ 5000mAh ఉంది. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బాక్సుతో ఇచ్చేది మాత్రం 10W ఛార్జర్.
ఈ మొబైల్ అసలు ధర రూ.13,999. అమెజాన్‌లో దీనిపై 36 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.8,999కి అమ్ముతున్నారు. ఐతే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద పాత మొబైల్‌కి రూ.8,450 దాకా ఇస్తారు. అందువల్ల ఈ మొబైల్ రూ.549కే లభిస్తుంది అనుకోవచ్చు. లేదంటే.. EMIలో రూ.436కి పొందవచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/6eLlr