Lava Storm 5G:రూ.15వేల 5జీ మొబైల్ రూ.699కే.. 8GB RAM, 128GB స్టోరేజ్..
Lava Storm 5G:రూ.15వేల 5జీ మొబైల్ రూ.699కే.. 8GB RAM, 128GB స్టోరేజ్.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఐతే మీరు మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ కొనాలని అనుకుంటే ఇప్పుడు చెప్పే ఫోన్ బాగుంటుంది.
ఇది Lava నుంచి వచ్చిన Storm 5G మొబైల్. ఇది థండర్ బ్లాక్ కలర్లో ఉంది. 8GB RAM, 128GB స్టోరేజ్ ఉంది. దీనికి పవర్ఫుల్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెర్ ఉంది. 50MP అల్ట్రావైడ్ రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్లోట్ వేర్ లేదు. అందువల్ల వైరస్లు వచ్చే ఛాన్స్ తక్కువ.
దీని అసలు ధర రూ.14,999 ఉండగా.. అమెజాన్‌లో దీనిపై 27 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.10,999 కి అమ్ముతున్నారు. ఐతే.. ఈ మొబైల్‌కి ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత మొబైల్ ఇస్తే రిటర్న్ రూ.10,300 ఇస్తారు. ఆ లెక్కన ఈ మొబైల్‌కి రూ.699 చెల్లిస్తే సరిపోతుంది. అలా వద్దనుకుంటే.. EMI కింద రూ.533కి పొందవచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/r7IRI