TredMillపై క్రేజీ డీల్.. రూ. 46 వేలు విలువ చేసే TredMill రూ. 12 వేలకే.. ఆలస్యం చేయకండి..
TredMillపై క్రేజీ డీల్.. రూ. 46 వేలు విలువ చేసే TredMill రూ. 12 వేలకే.. ఆలస్యం చేయకండి.. ఇంట్లోనే వాకింగ్ కోసం ట్రెడ్ మిల్ ను యూజ్ చేస్తుంటారు. బాడీ ఫిట్ నెస్ కోసం ట్రెడ్ మిల్ పై పరుగెత్తుతూ చెమటలు చిందిస్తుంటారు.
ట్రెడ్ మిల్ పై కళ్లు చెదిరే డీల్ అందుబాటులో ఉంది. అమెజాన్ లో లైఫ్ లాంగ్ బ్రాండ్ కు చెందిన Lifelong Walking Pad Treadmillపై 70 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధరు రూ. 45 వేల 999గా ఉంది.ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 13 వేల 999కే సొంతం చేసుకోవచ్చు.
అయితే బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేసినట్లైతే రూ. 1500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే అప్పుడు మీకు రూ. 12 వేల 500 కే ట్రెడ్ మిల్ వచ్చేస్తోంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ట్రెడ్ మిల్ ఇళ్లలో వాడుకునేందుకు అనుకూలంగా ఉంటుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/KJnng