Business

Kodak 32 inches Android LED TV: 32 అంగుళాల స్మార్ట్ టీవీ.. రూ.10వేలకే.. మంచి రేటింగ్ కూడా..

Kodak 32 inches Android LED TV: 32 అంగుళాల స్మార్ట్ టీవీ.. రూ.10వేలకే.. మంచి రేటింగ్ కూడా.. ఇది Kodak కంపెనీ నుంచి వచ్చిన 80 cm (32 అంగుళాల) 9XPRO సిరీస్ HD రెడీ టీవీ.

ఇది సర్టిఫికేషన్ పొందిన ఆండ్రాయిడ్ టీవీ. బ్లాక్ కలర్ ఉంది. దీని రిజల్యూషన్ HD రెడీ (1366 x 768) ఉండగా, కళ్లకు హాని కలగకుండా రిఫ్రెష్ రేటు 60 hertz ఉంది. సూపర్ కాంట్రాస్ట్, హై బ్రైట్‌నెస్ ఉంది.

ఈ టీవీ అసలు ధర రూ.17,999 కాగా.. అమెజాన్‌లో 42 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.10,499కే అమ్ముతున్నారు. EMIలో రూ.509కి పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/uQTdd