Samsung Galaxy S23 FE:ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.80వేల ఫోన్ రూ.2289కే సొంతం
Samsung Galaxy S23 FE:ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.80వేల ఫోన్ రూ.34,939కే సొంతం.. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా.. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ (Samsung Galaxy S23 FE) ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవాళ్లు.. ఈ టాప్ హై ఎండ్ ఫోన్- శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ (Samsung Galaxy S23 FE) ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
దీని అసలు ధర 79,999.. 56 శాతం డిస్కౌంట్ తో 34,939 రూపాయిలుగా ఉంది. అదే EMI లో తీసుకుంటే EMI starts at ₹1,694..అదే పాత ఫోన్ Exchange చేస్తే 32,650 రూపాయిలు తగ్గి 2289 రూపాయిలుగా ఉంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/EXgCJ