Smart Watch: రూ.11,999ల బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్.. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో రూ.99కే సొంతం చేసుకోండి
Smart Watch: రూ.11,999ల బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్.. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో రూ.99కే సొంతం చేసుకోండి.. మీరు మంచి స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలి అనుకుంటే, దీన్ని ఎంచుకోవచ్చు.
దీనికి మంచి ఫీచర్లు ఉండటమే కాదు. ఇవాళ డీల్ ఆఫ్ ది డే కూడా ఉంది. అందువల్ల ఇవాళ ఇది చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఇది Fire-Boltt కంపెనీ తయారుచేసిన Phoenix Pro 35.3mm (1.39 అంగుళాలు) బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్. ఇందులో AI వాయిస్ అసిస్టెంట్ ఉంది. మెటల్ బాడీతో తయారైంది.
ఈ వాచ్ అసలు ధర రూ.11,999 కాగా.. అమెజాన్‌లో దీనిపై 87 శాతం తగ్గింపు ఇస్తూ రూ.1,599కి అమ్ముతున్నారు. దీన్ని EMIలో రూ. 78కి పొందవచ్చు. అలాగే.. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో పాత స్మార్ట్ వాచ్, మంచి కండీషన్‌లో ఉంటే రూ.1,500 వెనక్కి పొందవచ్చు. ఆ లెక్కన ఈ వాచ్ రూ.99కే లభించినట్లు అవుతుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/z3Bok