Business

Power Bank offer: సగం ధరకే పవర్ బ్యాంక్.. 10,000 mAh.. ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్..

Power Bank offer: సగం ధరకే పవర్ బ్యాంక్.. 10,000 mAh.. ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్.. ఇది Portronics కంపెనీకి చెందిన Luxcell Mag Click పవర్ బ్యాంక్. చాలా చిన్నగా ఉండి స్టైలిష్, ప్రీమియం లుక్ తో ఉంటుంది.

ఈజీగా పాకెట్‌లో పెట్టుకొని వెళ్లిపోవచ్చు. లాంగ్ ట్రావెల్‌కి ఇది చాలా బాగుంటుంది. ఇది 22.5W మాగ్జిమం అవుట్‌పుట్ ఇస్తుంది. దీనికి BIS ప్రమాణాలతో అడ్వాన్స్డ్ చిప్ ప్రొటెక్షన్ లేయర్స్ ఉన్నాయి. ఇండియాలోనే తయారుచేశారు.

దీని అసలు ధర రూ.2,999 కాగా.. అమెజాన్‌లో దీనిపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.1,498కి అమ్ముతున్నారు. EMIలో దీన్ని రూ.136కి పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/jOSmg