Ultra Fastgrind wet grinder: పిండి త్వరగా రుబ్బాలంటే ఈ గ్రైండర్ ఉండాల్సిందే..
Ultra Fastgrind wet grinder: పిండి త్వరగా రుబ్బాలంటే ఈ గ్రైండర్ ఉండాల్సిందే.. ఇది రెండు లీటర్ల కెపాసిటితో వస్తుంది. దీనిలో rice మరియు Dal కి సపరేట్ గ్రైన్దింగ్ ఉంటుంది.
కొబ్బరి చెట్నీ మరియు మసాలాలను గ్రైండ్ చేయటానికి సపరేట్ గా క్లాక్ వైస్ మరియు యాంటి క్లాక్ వైస్ రొటేషన్ ఉంటుంది. నార్మల్ గ్రైండర్ లతో పోలిస్తే 33 శాతం తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది.
దీని అసలు ధర 13,490 రూపాయిలు.. అయితే ప్రస్తుతం 6 శాతం డిస్కౌంట్ తో 12,680 రూపాయిలకు అందుబాటులో ఉంది. 5 సంవత్సరాల Warranty ఉంది. అలాగే దీనిలో గ్రైండ్ చేసినప్పుడు టైం సెట్ చేసుకోవచ్చు. అయితే ఈ TIMER కి 2 సంవత్సరాల Warranty మాత్రమే ఉంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/9Z6PU