Movies

రేణుకి నిశ్చితార్ధం అని తెలిసి అకిరా ఏమి చేసాడో తెలుసా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ వివాహబంధం ముగిసిన అధ్యాయం. బద్రి సినిమాతో ప్రారంభం అయిన వీరిద్దరి అనుబంధం సహజీవనంతో బలపడింది. ఆ తర్వాత బంధాన్ని పెళ్లితో పటిష్టం చేసుకున్న కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పవన్ మరో పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయ్యిపోయాడు. రేణు మాత్రం ఇప్పటివరకు పిల్లలతో ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. మళ్ళీ ఇంతకాలానికి రేణు జీవితం రంగులమయం కానున్నది. తాను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన పిక్ ద్వారా నిశ్చితార్ధం కూడా అయినట్టు తెలుస్తుంది. రేణు నిశ్చితార్ధం సమయంలో అకిరా లేడట.

రేణు గోవా ట్రిప్ లో ఉండగా అకిరా హైదరాబాద్ తండ్రి వద్దకు వచ్చాడు. రేణు నిశ్చితార్ధం అని తెలియగానే ఎలా స్పందించాలో తెలియక సెలవుల పేరు చెప్పి హైదరాబాద్ వచ్చేసాడట. ఆ విషయాన్నీ అర్ధం చేసుకున్న పవన్ అకీరాను తన వెంట విజయవాడ తీసుకువచ్చాడు. అలాగే పవన్ అద్దె ఇంటిలో గృహప్రవేశం జరిగినప్పుడు అకిరా అందరిని ఆకట్టుకున్నాడు.

రేణు నిశ్చితార్ధం అయ్యేవరకు అకిరా హైదరాబాద్ లో ఉండిపోయాడట. రేణు గోవా రమ్మని చెప్పిన అకిరా స్పందించలేదట. తనకు నచ్చిన కొన్ని పుస్తకాలను తీసుకోని ఫ్లయిట్ ఎక్కి హైదరాబాద్ వచ్చి పవన్ తో గడిపాడట.