Business

Whirlpool 7 Kg Washing Machine:20 వేల 7 Kg వాషింగ్ మెషిన్ EMIలో 715కే పొందండి

Whirlpool 7 Kg Fully-Automatic Top Loading Washing Machine:ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఖాళీ సమయం దొరకడమనేది చాలా తక్కువ దీంతో చాలా మంది ఇంటి పనులను ‘స్మార్ట్’గా పూర్తి చేసేసుకుంటున్నారు.

బట్టలు ఉతకడం కోసం వాషింగ్ మిషీన్ ల వైపు దృష్టి పెడుతున్నారు. మార్కెట్లో ఇప్పుడు ఎన్నోరకాల బ్రాండ్ల వాషింగ్ మిషీన్ లు అందుబాటులో ఉన్నాయి. అందరికి అందుబాటు ధరలలో కూడా ఉన్నాయి.

Whirlpool 7 Kg వాషింగ్ Machine అసలు ధర 21,400.. అయితే 31 శాతం డిస్కౌంట్ తో 14,750కే వస్తుంది. అంతేకాక Exchange చేస్తే మరో 1,610 రూపాయిలు తగ్గుతుంది. EMI starts at ₹715…

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/LSV0S