Lenovo Laptop:ల్యాప్ టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా.. 59వేల ల్యాప్ టాప్ 27వేలకే.. EMI లో 1,793కే పొందండి
Lenovo Laptop:ల్యాప్ టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా.. 59వేల ల్యాప్ టాప్ 27వేలకే.. EMI లో 1,793కే పొందండి. ఈ మధ్య కాలంలో ల్యాప్ టాప్ సాదారణం అయ్యిపోయింది.
మంచి Features ఉన్న ల్యాప్ టాప్ కొనటానికి ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు చెప్పే ల్యాప్ టాప్ దాదాపుగా సగం ధరకే వస్తుంది. కాబట్టి ఈ డీల్ మీద ఒక లుక్ వేయండి.
దీని అసలు ధర 58,390.. అయితే 37 శాతం డిస్కౌంట్ తో 36,990కే అందుబాటులో ఉంది.. అంతేకాక HDFC క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే మరో 5 వేలు తగ్గి 31990 గా ఉంది. ఇక Exchange చేస్తే మరో 4500 తగ్గుతుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/0orIe