మామిడి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
రోజూ మామిడి ఆకుల టీ తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
మామిడి ఆకులు రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
మామిడి ఆకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. జీర్ణకోశ సంబంధిత సమస్యలున్నవారు మామిడి ఆకుల టీ తాగవచ్చు.
మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని విషతుల్యత నుండి రక్షిస్తాయి.
మామిడి ఆకులు జీవక్రియ రేటును పెంచి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
మామిడి ఆకులను నీటిలో మరిగించి టీలా తాగవచ్చు.
మామిడి ఆకులను మెత్తగా రుబ్బి పేస్ట్ చేసి చర్మంపై రాస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి
మామిడి ఆకులను ఉపయోగించే ముందు డాక్టర్ను సంప్రదించడం మంచిది.
అలర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.అధిక మోతాదులో తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కలగవచ్చు.