చలికాలంలో జుట్టు చుండ్రు వల్ల బలహీనపడుతుంది. ఇదే సమయంలో జుట్టు రాలడం కూడా మొదలవుతుంది.
కరెక్ట్ టైంలో చుండ్రు సమస్యకు చెక్ పెట్టకపోతే సాధారణ చుండ్రు సమస్య తీవ్రమవుతుంది.
వేప ఆకులను నీటిలో వేసి మరిగించి ఈ నీటితో జుట్టు కడుక్కోవడం వల్ల చుండ్రు తగ్గుతుంది.
పెరుగులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది..ఇది చుండ్రును తగ్గిస్తుంది.
కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.
Fill in some text
కలబందలోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రు ట్రీట్మెంట్ లో సహాయపడతాయి. నూనె, నిమ్మరసం కలపి కలబందను జుట్టుకి పట్టించవచ్చు.
బేకింగ్ సోడా బేకింగ్ సోడాను జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు నుండి విముక్తి పొందవచ్చు.
మెంతులు మెంతి గింజల పేస్ట్‌ని జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా చుండ్రు తగ్గుతుంది. t
మెంతి గింజలను నూనెలో వేసి చల్లార్చుకొని ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించవచ్చు.
ఈ చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చులో చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు