Today Gold Rate:గోల్డ్ ప్రియులకు షాక్..కొనేటట్టు లేదు..80వేల మార్క్ దాటిన ధర..
Today Gold Rate:గోల్డ్ ప్రియులకు షాక్..కొనేటట్టు లేదు..80వేల మార్క్ దాటిన ధర.. బంగారం ధరలు సామాన్యునికి అందనంత ఎత్తులో ఉన్నాయి. బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. ఇక ధరల విషయానికి వచ్చేసరికి..
22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు పెరిగి 7,3400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయిలు పెరిగి 8,0070 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 1,02,000 గా ఉంది